అందరికీ వందనాలు. మన తియ్యని తెలుగుసాహిత్యంలోని అమూల్యరత్నాలని మన మిత్రుల చేరువకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ బ్లాగుని మొదలు పెట్టాను . ఇలాంటి బ్లాగులు ఇంకా ఎన్నో ఉన్నాయి . ఈ బ్లాగు వాటికీ పోటి అస్సలు కాదు. అందరు సాదరంగా ఆహ్వానించి ఆదరిస్తారని ఆశిస్తాను.
సుబ్రహ్మణ్యం గారూ,
ReplyDeleteమీ విజయ విలాసం పరిచయంచాలా బాగుంది.
ఒక చిన్న సందేహం..
ఇందులో అర్జున వర్ణన ,' ఎగు భుజమ్ముల వాడు..' తాళ్ళపాక తిమ్మక్క "సుభద్రా పరిణయం" లో ఉన్నట్లు గుర్తు.
అంటే అంత కచ్చితం గా చెప్పలేనాను కొండి.. చాలా రోజులయింది.
చాలా మంచి పనిచేస్తున్నారు. అభినందనలు. మీ ఇంకొక పరిచయం కోసం ఎదురు చూస్తున్నాను.
మంథా భానుమతి, రచయిత్రి.